Sinni Sinni Mama Song Lyrics Lucky Hema సిన్ని సిన్నీ మామ
Sinni Sinni Mama Song Lyrics సిన్ని సిన్నీ మామ Lucky Hema Emotional Song This Song Music Composed by Mark Prashanth Song sung by Sathya Yamini and Sinni Sinni Mama Song Lyrics written by Choppari Anil
- Song: Sinni sinni mama
- Music: Mark Prashanth
- Lyrics: Choppari Anil
- Cast: Lucky Hema, Shiva Shankar
- Singer: Sathya Yamini
- Music Label: Village Strikers
Sinni Sinni Mama Song Lyrics in Telugu
పారే జలపాతాలన్నీ…పరుగందుకున్నాయి
ఉరికె ఆ లేగ దూడలు ఉలికిలికి…చూస్తున్నాయి
ఉవ్వెతున్న మేఘాలన్నీ నన్నే…కమ్మేస్తున్నాయి
నీ కోసమే చూసి చూసి కనులే…మసకవుతున్నాయి
సిన్ని సిన్నీ మామ నా సినారె మామ…
సిన్నా పోయిందా నన్ను చుసన్న పో మామ…
సిన్ని సిన్నీ మామ నా సినారె మామ…
సిన్నా పోయిందా నన్ను చుసన్న పో మామ…
నీ జాడే అన్ని దిక్కులు కాలే…గాలిస్తున్న
నువ్వు లేక గడియ కూడా రోజే…భావిస్తున్న
గడి సప్పుడు అయితే చాలు నువ్వే అనుకుంటున్నా
చంటోడి రూపాన నీ రూపును చూస్తున్న
మనసంతా బాధైనా నిను తలిచి ఉంటున్న
ఏ కష్టం ఎదురైనా నిన్నే అచేస్తున్న
ఓదార్చే వారే లేకుంటున్న నన్ను ఉకుంచు వస్తావ్ అనుకుంటున్నా
ఓదార్చే వారే లేకుంటున్న నన్ను ఉకుంచు వస్తావ్ అనుకుంటున్నా
సిన్నీ సిన్నీ దాన నా సినారె మైన
మల్లి నీ రాలేకున్నా నీకె దూరం…వెళ్లపోతున్న
సిన్నీ సిన్నీ దాన నా సినారె మైన
తిరిగి నే రాలేకున్నా నీకె దూరం…వెళ్లిపోతున్న
నీ జ్ఞాపకాలన్నీ ఊపిరిగా మలిచాను
గుండెల్లో నీ రూపం పదిలంగా దాచాను
ఎన్నటికై వస్తావని ఎదురే చూస్తున్నాను
నువ్వింకా రావని తెల్సి ఆ
నువ్వింకా రావని తెలిసి గుండె పగిలేలా ఏడుస్తున్నాను
సిన్నీ సిన్నీ దాన నా సినారె మామ
సిన్న పోయిందా నన్ను చూసున్నా పో మామ
సిన్నీ సిన్నీ దాన నా సిన్నారి మైన
సిన్నబోవాదంటున్నా నీకు చేరువగా నే రాలేకున్నా
Other Song Lyrics
Sinni Sinni Mama Song Lyrics in English
Pare jalapathalanni parugandhukunnayi
Oorike aa lega dudalu uliki uliki chustunnayi
Uvvethuna megalanni nanne kammestunnayi
Ni kosame chusi chusi kanule masakavutunnayi
Sinni sinni mama na sinnare mama
Sinna poyindha nannu chusunna po mama
Sinni sinni mama na sinnare mama
Sinna poyindha nannu chusunna po mama
Ni jade anni dikkulu kale galistunna
Nuvu leka gadiya kuda roje bhavistunna
Gadi sappudu ayite chalu nuvve anukuntunna
Gaba gabamani gadi terichi nikosame chusthunna
Sinni sinni mama na sinnare mama
Sinna poyinda nannu chusunda po mama
Nakevvaru eduraina nuvve anukuntunna
Chantodi rupona nee rupunu chustunna
Mansantha badhaiana ninu talachi untunna
Ye kastam eduraina ninne achestunna
Odarche vare lekuntunna nannukunchu vasthav anukuntunna
Odarche vare lekuntunna nannukunchu vasthav anukuntunna
Sinni sinni dhana na sinnare maina
Malli ne ralekunna nike duram vellipotunna
Sinni sinni dhana na sinnare maina
Thirigi ne ralekunna nike duram vellipothunna
Nee gnapakallni oopiriga malichanu
Gundello nee roopam padilanga dachanu
Yennatikai vasthavani edhure chustunnanu
Nuvvinka raavani telisi aaa….
Nuvvinka raavani telis gunde pagilela edustunnanu
Sinni sinni mama na sinnare mama
Sinna poyinda nannu chusunna po mama
Sinni sinni dana na sinnari maina
Sinnabovadahantanna niku cheruvaga ne ralekunna
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE