Single Kingulam Song Lyrics in English-సింగిల్ కింగులం

Single Kingulam Song Lyrics సింగిల్ కింగులం This Single Kingulam Song Music Composed by Hiphop Tamizha Song sung by Rahul Siplingunj,Chorus: Keshav, Sudharshan, Ajay Narayanan, Aniruth and Single Kingulam Song Lyrics Written by Samrat A1 Express Movie Song Lyrics

  • Song : Single Kingulam
  • Movie:  A1 Express
  • Singer: Rahul Siplingunj
  • Chorus: Keshav, Sudharshan, Ajay Narayanan, Aniruth
  • Lyrics: Samrat
  • Singer: Rahul Siplingunj
  • Music: Hiphop Tamizha
  • Music Lable: Think Music India

Single Kingulam Song Lyrics in Telugu

అయ్యో పాపం చూడే పాప

నీ సొమ్మేం పోద్దే తున చేప

అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా

మా హీరో కన్నా నువ్వేం గొప్ప

హేయ్ సింగిల్ కింగులం

తెల్ల తెల్లగున్న తాజ్ మహల్ కి

రంగులేసి రచ్చ లేపే గబ్బర్ సింగులం

మేమే సింగిల్ కింగులం మీరు మింగిల్ అయితే

స్వింగులోనా రింగు పెట్టి గుండే దోచే ఏ1 దొంగలం

సింగిల్ కింగులం అయ్యో పాపం చూడే పాప

సింగిల్ కింగులం నీ సొమ్మేం పోద్దే తున చేప

సింగిల్ కింగులం అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా

సింగిల్ కింగులం

మా హీరో కన్నా నువ్వేం గొప్ప

సింగిల్ కింగులం సింగల్ కింగులం

అమ్మాయిలంటే టాబ్లెట్సా

మా హార్టే మీకు ఆమ్లెట్టా

అమ్మాయిలంటే టాబ్లెట్సా

మా హార్టే మీకు ఆమ్లెట్టా

తన కలర్ కాస్త ఎక్కువేమో  పర్లేదు బాసు

స్కిన్ను కందకుండా చూసుకుంటా నీకేంటి లాసు

తల పొగరు కూడా మస్తుగుంది అదేగా మాసు

మా చెవులలోన పెట్టకు బ్రో క్యాలీఫ్లవర్స్

తను పక్కనుంటే ఎండ కూడా అవుతది మంచు

ఆల్లయ్య సూడు ఎటున్నాడో సౌండు తగ్గించు

తన పేరు మీద రాసేస్తా ఆర్కే బీచు

వైజాగోళ్లు తంతారేమో ఆపేయ్ స్పీచు

హేయ్, సొట్ట బుగ్గల లావణ్య

నిన్ను లవ్ చేస్తానే లావైనా

నేనొస్తానే ఏదేమైనా దార్లో ట్రాఫిక్ జామ్ అయినా

నే పువ్వునౌత జాల్లోన

భారతు ఉంది ఛలోనా

నా గుండె నీకు పిల్లోనా

నువ్ కొల్లోకొస్తే థిల్లానా

హే సింగిల్ కింగులం

తెల్ల తెల్లగున్న తాజ్ మహల్ కి

రంగులేసి రచ్చ లేపే గబ్బర్ సింగులం

మేమే సింగిల్ కింగులం మీరు మింగిల్ అయితే

స్వింగులోనా రింగు పెట్టి గుండే దోచే ఏ1 దొంగలం

సింగిల్ కింగులం అయ్యో పాపం చూడే పాప

సింగిల్ కింగులం నీ సొమ్మేం పోద్దే తున చేప

సింగిల్ కింగులం  అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా

సింగిల్ కింగులం మా హీరో కన్నా నువ్వేం గొప్ప

లవ్ అంటేనే ట్రాషు రా

మిగిలేది ఇంకా ఆశురా

చూసి చూడంగానే మొదలైంది రేసు

లైఫ్ గోలు ఒక్కటే.. నే పక్కనే ప్లేసు

నీతో తెచ్చావే హ్యాపీ డేసు

నేను ఎంప్టీ గ్లాసు నువ్ ఫ్రూట్ జ్యూసు

మైండ్ ని వదలనందే నీ క్రేజీ తాటు

బ్లైండ్ గా అచ్చయిందే బేబీ నీ టాటూ

ఓసి నా ముద్దుల ప్యారెట్టు

వేస్తా డైమండ్ లాకెట్టు

కట్టుకుంటే నీ లైఫె సెట్టు

ఇది నీ బాబు మీదొట్టు

అరె ఎలాగోలా సెట్ అయిపోదాం రావే సొంపాపిడి

నే చెంపలు తాకే జుంకీ లాగా మారిపోతా  నేను రెడీ

రావే నా వండర్ ఉమన్ చేసేయ్ నా ఇంటిని హెవెన్

నేనే నీ ఐ-ఫోన్ 11 నోక్కవే సబ్ స్క్రైబ్ బటన్

అడుగే వేస్తే గొడుగే పడతా

అడుగే వేస్తే గొడుగే పడతా

అడుగే వేస్తే గొడుగే పడతా

అడుగే వేస్తే గొడుగే పడతా

సింగిల్ కింగులం మేమే సింగిల్ కింగులం

సింగిల్ కింగులం మేమే సింగిల్ కింగులం

Also Visit A1 Express Movie Song Lyrics

Single Kingulam Song Lyrics in English

Ayyo Papam Chude Papa

Nee Sommem Poddhe Tuna Chepa

Abbailante Plastic Cupaa

Maa Hero Kanna Nuvvem Goppa

Hey Single Kingulam

Thella Thellagunna Taj Mahal Ki

Rangulesi Rachha Lepe Gabbar Singulam

Meme Single Kingulam Meeru Mingle Aithe

Swingulona Ringu Petti

Gunde Doche A1 Dongalam

Single Kingulam

Ayyo Papam Choode Paapa

Single Kingulam

Nee Somme Podde Tuna Chepa

Single Kingulam

Abbailante Plastic Cupaa

Single Kingulam

Maa Hero Kanna Nuvvem Goppa

Single Kingulam Single Kingulam

Ammayilante Tablets’aa

Maa Heart Ye Meeku Omlet’aa

Ammayilante Tablets’aa

Maa Heart Ye Meeku Omlet’aa

Thana Colour Kaastha Ekkuvemo

Parledhu Baasu

Skinnu Kandhakunda Chusukunta

Neekenti Laasu

Thala Pogaru Kuda Masthugundhi Adhega Maasu

Maa Chevulalona Pettaku Bro Cauliflowersu.

Thanu Pakkanunte Enda Kuda

Avuthadhi Manchu

Aalayya Soodu Etunnado

Soundu Thagginchu

Thana Peru Meeda Rasistha RK Beachu

Vizagollu Thantharemo Aapeyyi Speechu

Hey Sotta Buggala Lavanya

Ninnu Love Chesthane Laavayina

Nenosthane Edhemaina

Dhaarlo Traffic Jam Ayina

Ne Puvvunautha Jallona

Baarathu Undi Chalo Na

Naa Gunde Neeku Pillow Na

Nuv Kallokosthe Thillana

Hey Single Kingulam

Thella Thellagunna Taj Mahal Ki

Rangulesi Rachha Lepe Gabbar Singulam

Meme Single Kingulam

Meeru Mingle Aithe Swingulona

Ringu Pette Gunde Doche A1 Dongalam

Single Kingulam

Ayyo Papam Choode Papa

Single Kingulam

Ne Somme Podde Tuna Chepa

Single Kingulam

Abbailante Plastic Cup Aa

Single Kingulam

Maa Hero Kanna Nuvvem Goppa

Love Antene Trashu Ra

Migiledhi Inka Ashu Ra

Chusi Chudangane Modhalaindhi Resu

Life Golu Okkate Ne Pakkana Plesu

Neetho Techhave Na Happy Desu

Nenu Empty Glass’u Nuv Fruit Juice’u

Mind Ni Vadhalanandhe

Nee Crazy Thought’u

Blind Ga Achhayindhe

Baby Ne Tattoo

Osi Na Muddhula Parrat’u

Vestha Diamond Locket’u

Kattukunte Ne Life Ye Settu

Idhi Nee Babu Meedhottu

Arre Elagola Set Ayipodham

Raave Sompaapidi

Ne Champalu Thake

Jhumki Laaga Maaripotha Nenu Ready

Raave Naa Wonder Woman

Chesey Naa Intini Heaven

Nene Ne iPhone 11 Nokkave Subscribe Button

Aduge Vesthe Goduge Padatha

Aduge Vesthe Goduge Padatha

Aduge Vesthe Goduge Padatha

Aduge Vesthe Goduge Padatha

Single Kingulam Meme Single Kingulam

Single Kingulam Meme Single Kingulam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button