Prema Idhi Prema Song Lyrics Sashi Song Lyrics ప్రేమ ఇది ప్రేమ
Prema Idhi Prema Song Lyrics ప్రేమ ఇది ప్రేమ From Sashi Movie. This Song was Composed by Arun Chiluveru Song sung by Ishaq Vali , Bolt and Prema Idhi Prema Song Lyrics written by : Kalyan Chakravarthy.Sashi Movie Song Lyrics
- Song: Prema Idhi Prema
- Movie: Sashi
- Music: Arun Chiluveru
- Lyrics: Kalyan Chakravarthy
- Singer: Ishaq Vali & Bolt
- Music Label: Aditya Music
Prema Idhi Prema Song Lyrics in Telugu
Table of Contents
ప్రేమ ఇది ప్రేమ నువు ఔనన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ నీ మాయాల్లోనే ఉన్నా
ప్రేమ ఇది ప్రేమ ఎవరౌనన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ నీ మాయాల్లోనే ఉన్నా
నాలో…ధ్యాసే నీవా నీవా
లోలో ఊసే నీవా ఓ
పాడే కన్నె నీవా నీవా….
ఆడే మిన్నే నీవా నీవా ఓ
భూగోళమంతా నీవల్లే…నీవల్లే
నగిషీలు పూసే నీవల్లనే…
ఈ పాలపుంత నావల్లే…నావల్లే
నగుమోము చేరే నీవల్లనే…
పంచె ఈ ప్రేమ పెడుతుందే ఓ కోమా
భాషేదైనా భావం ఇంతే రామ…
పెంచే ప్రేమ ఎదముంచేనమ్మా
ఎదురేమైనా నివురైపోదామ్మా
ప్రేమ ఇది ప్రేమ ఎవరౌనన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ నీ మాయాల్లోనే ఉన్నా
ప్రేమ ఇది ప్రేమ ఎవరౌనన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ నీ మాయాల్లోనే ఉన్నా
జారే కన్నె నీవా…నీవా
మిరే మిన్నే నీవా ఓ
తార తీరం నీవా…నీవా
కారాగారం నీవా ఓ
ప్రేమ ఇది ప్రేమ నువు ఔనన్నా కాదన్నా
ప్రేమ ఇది ప్రేమ నీ మాయాల్లోనే ఉన్నా
దూరం భారం నీవా…నీవా
దారి దాపు నీవా ఓ
వేగం వేదం నీవా…నీవా
ఆది అంతం నీవా ఓ
Okey Oka Lokam Song Lyrics
Prema Idhi Prema Song Lyrics in English
Prema idhi prema Nuvu ounanna kadanna
Prema idhi prema Nee mayallone unna
Prema idhi prema Evaraounanna kadhanna
Prema idhi prema Nee mayallone unna
Naalo dhyase neeva…neeva
Lolo oose neeva oh
Paade kanne neeva…neeva
Aade minne neeva neeva oh
Bugolamanta nee valle nee valle
Nagishilu poose nee vallena
Ee paala puntha naavalee naa valle
Nagumomu chere neevallena
Panche ee prema peduthunde o coma
Bashedhaina bavam inthe rama
Penche prema edhamunchenamma
Edhuremaina nivuraipodhamma
Prema idhi prema Evarounanna kadhanna
Prema idhi prema Nee mayallone unna
Prema idhi prema Evarounanna kadhanna
Prema idhi prema Nee mayallone unna
Jaare kannu neeva…neeva
Mire minne neeva oh
Thaara theeram neeva…neeva
Karagaram neeva oh
Prema ifhi prema Nee mayallone unna
Dhuram baram neeva…neeva
Dhaari dhaapu Neeva oh
Vegam vedham neeva…neeva
Aadhi antham neeva oh