Rabbaru Gajulu Song Lyrics రబ్బరు గాజులు Yamadonga Song Lyrics

Rabbaru Gajulu Song Lyrics రబ్బరు గాజులు This Song Music was Composed by MM Keeravani Song sung by Daler Mehendi, Pranavi Rabbaru Gajulu Song Lyrics Penned by Anantha Sriram.Yamadonga Movie Song Lyrics

Song: Rabbaru Gajulu

Movie: Yamadonga

Music: MM Keeravani

Singers : Daler Mehendi, Pranavi

Lyrics : Anantha Sriram

Rabbaru Gajulu Song Lyrics in Telugu

ఎహే యయి యయి యయి యయి యయి ఏ

ఎహే యయి యయి యయి యయి యయి ఏ

రబ్బరుగాజులు రబ్బరుగాజులు

రబ్బరుగాజులు… తెచ్చానే

రిబ్బనుపువ్వులురిబ్బనుపువ్వులు

రిబ్బనుపువ్వులు… తెచ్చానే

రబ్బరుగాజులు రబ్బరుగాజులు

రబ్బరుగాజులు… తెచ్చానే

రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు

రిబ్బనుపువ్వులు… తెచ్చానే

అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని హత్తెరి నీధరికొచ్చానే

నువ్వంటే పడి పడినువ్వంటే పడి పడి

నువ్వంటే పడి పడి చస్తానే

నీవెంటే పడి పడి వస్తానే

నువ్వంటే పడి పడి చస్తానే

నీవెంటే పడి పడి వస్తానే

చల్లని గాలిని చల్లని గాలిని చెప్పిన చోటికి తెచ్చెయ్ రో

వెన్నెల కొండలు వెన్నెల కొండలు వెచ్చని వేళకి పట్టెయ్ రో

తట్టల నిండుగా,బుట్టల నిండుగా,మొగ్గలు పట్టుకు వచ్చెయ్ రో

నువ్వంటే పడి పడి నువ్వంటే

పడి పడి నువ్వంటే పడి పడి చస్తారో

నీవెంటే పడి పడి వస్తారో

నువ్వంటే పడి పడి చస్తారో

నీవెంటే పడి పడి వస్తారో

రయ్ రయ్ రయ్ రయ్

రాజుగారి ఏనుగు మీదా రయ్ రయ్ రప్పారయ్

రయ్ రయ్ రప్పారయ్ అని ఊరేగిస్తానే పిల్లా

రాణిగారి పానుపుమీదా దాయ్ దాయ్

అమ్మాదాయ్ దాయ్ దాయ్ అమ్మాదాయ్ అని… బజ్జోపెడతానే పిల్లా…

అట్టాగంటే ఐస్ అవుతానా

ఇట్టాగొస్తే క్లోజ్ అవుతానా

అంతందంగా అలుసవుతానా

హీరో అని నువ్వంటే కీలుగుఱ్ఱం ఎక్కించి

ఝుమ్మని ఝమ్మని చుక్కలు దిక్కులు చుట్టుకునొస్తానే

నువ్వంటే పడి పడినువ్వంటే పడి పడి

నువ్వంటే పడి పడి చస్తానే

నీవెంటే పడి పడి వస్తానే

నువ్వంటే పడి పడి చస్తానే

నీవెంటే పడి పడి వస్తానే

రబ్బరుగాజులు రబ్బరుగాజులు

రబ్బరుగాజులు తెచ్చానే

రిబ్బనుపువ్వులు రిబ్బనుపువ్వులు

రిబ్బనుపువ్వులు తెచ్చానే

రోజు రోజు తోటకు వెళ్లి ఢీ ఢీ డిక్కుం ఢీ

ఢీ ఢీ డిక్కుం ఢీ అని లవ్వాడేద్దామే పిల్లా

ఢీ ఢీ డిక్కుం ఢీఢీ ఢీ డిక్కుం ఢీ

ఏదోరోజు పేటకు వెళ్లి పీ పీ డుం డుం పీ

పీ పీ డుం డుం డుం అని పెళ్ళాడేద్దామే పిల్లా…

అట్టా చెపితే సెట్టైపోతాపుస్తే కడితే జట్టైపోతా

ఆకులోన వక్కై పోతా

తప్పని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా

ధూమ్ అని ధాం అని తుప్పలు తెప్పలు రగిలించేస్తానే

నువ్వంటే పడి పడి చస్తానే

నీవెంటే పడి పడి వస్తానే

నువ్వంటే పడి పడి చస్తానే

నీవెంటే పడి పడి వస్తానే

Rabbaru Gajulu Song Lyrics in English

Rabbarugaajulu Rabbarugaajulu…

Rabbarugaajulu… thechane

Ribbanupuvulu Ribbanupuvulu…

Ribbanupuvulu… thechane

Rabbarugaajulu Rabbarugaajulu…

Rabbarugaajulu… thechane

Ribbanupuvulu…Ribbanupuvulu…

Ribbanupuvulu… thechane

Ammani abbani attili pommani Hatheri needharikochaane

Nuvvante padi padi Nuvvante padi padi

Nuvvante padi padi chasthane

Neevente padi padi vasthane

Nuvvante padi padi chasthane

Neevente padi padi vasthane…

Challani gaalini challani gaalini cheppina chotiki thecheyro

Vennela kondalu vennela kondalu vechani velaki pattayro

Thattala ninduga buttala ninduga moggalu pattuku vachairo…

Nuvvate padi padi nuvvante padi padi

Nuvvante padi padi chastharo

Neevente padi padi vastharo

Nuvvante padi padi chastharo

Neevente padi padi vastharo

Raajugaari yenugumeedhaa rayyi rayyi rapparayyi,rayyi rayyi rapporayyi ani vuregisthane pillaa

Raanigaari paanupumeedaa daay daay ammaadaay

daay daay ammaday ani bajjopedathane pillaa

Attagante ice avuthanaa

ittagosthe close avuthanaa

Anthandangaa alusavuthaanaa

Hero ani nuvvante keelugurram yekkinchi

Jhummani jhummani chukkalu dikkulu chuttukunosthane

Nuvvate padi padi…Nuvvante padi padi

Nuvvante padi padi chasthane

Neevente padi padi vasthane

Nuvvante padi padi chasthane

Neevente padi padi vasthane

Rabbarugaajulu Rabbarugaajulu…

Rabbarugaajulu… thechane

Ribbanupovvulu Ribbanupovvulu…

Ribbanupovvulu…thechane

Roju roju thotaku velli dee dee dikkum dee

dee dee dikkum dee ani lavvadedhame pillaa

dee dee dikkum dee dee dee dikkum dee

Yedoroju petaku velli pee pee dum dum pee

pee pee dum dum dum ani pelladeddame pillaa

Atta chepithe settaipothaa

Pusthe kadithe jattaipotha

Akulona vakkai pothaa

Thappani nuvvante thaalibottu techestha

Dhoom ani dhaam ani thuppalu theppalu ragilinchesthane…

Nuvvante padi padi chasthane

Neevente padi padi vasthane

Nuvvante padi padi chasthane

Neevente padi padi vasthane

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button