Now or Never Song Lyrics పద పద పద Vedam Movie Song Lyrics

Now or Never Song Lyrics పద పద పద This Song sung by Deepu, Geetha Madhuri Song Music Composed by M. M. Keeravani Now or Never Song Lyrics written by Sirivennela Seetharama Shastry.Vedam Movie Song Lyrics

  • Song: Now or Never
  • Movie: Vedam
  • Music: M. M. Keeravani
  • Lyrics: Sirivennela Seetharama Shastry
  • Singers: Deepu, Geetha Madhuri
Now or Never Song Lyrics in Telugu

వన్ టు త్రీ

పద పద పద పద పదనిను నువు తరుముతు పద

పద పద పద పద పదనిను నువు తరుముతు పద

ఇప్పుడు కాకుంటేఇంకెపుడు కానట్టే

ఇక్కడనె ఉంటేఉన్నా లేనట్టే

నౌ ఆర్ నెవర్,నౌ ఆర్ నెవర్,

నౌ ఆర్ నెవర్,నౌ ఆర్ నెవర్

నిండు నూ రేళ్ళపాటు

నిండు నూరేళ్ళ పాటుప్రతి రోజు ఎదో లోటు

అదే మదిలో రేపుకి చోటు

నిండు నూరేళ్ళ పాటుప్రతి రోజు ఎదో లోటు

ఆ లోటె లేకుంటెమదిలో రేపటికేది చోటు

ఇది సరిపోదంటూఏదో సాధించాలంటూ

యా యాయియేయాయి యాయి యే

ఎదట లేని మరునాటిని నేడే కలల కళ్ళతో చూస్తూ

నౌ ఆర్ నెవర్పద పద పద పద పద

నౌ ఆర్ నెవర్నిను నువు తరుముతు పద

నౌ ఆర్ నెవర్పద పద పద పద పద నిను నువు తరుముతు పద

పద పద పద పద పద నిను నువు తరుముతు పద పద పద

నీతొ నువు కలహిస్తూనిత్యం నిను నువ్వే గెలిపిస్తూ

సమయం పై చిరకాలంచెరగని సంతకాన్ని పెట్టు

నువు ఆగిన చోటెకాలం ఆగుతుంది అంటు

యా యాయియేయాయి యాయి యే

లోకం చదివె నీ కథకిపుడె శ్రీకారం చుట్టు

నౌ ఆర్ నెవర్పద పద పద పద పద

నౌ ఆర్ నెవర్నిను నువు తరుముతు పద

నౌ ఆర్ నెవర్…పద పద పద పద పద

నిను నువు తరుముతు పద

పద పద పద పద పద…

నిను నువు తరుముతు పద పద పద

Now or Never Song Lyrics in English

One two three

Pada pada pada pada pada…

Ninu nuvu tarumutu pada…

Pada pada pada pada pada…

Ninu nuvu tarumutu pada…

Ippudu kaakunte inkepudu kaanatte

Ikkadane unte unna lenatte

Now or never,now or never

Now or never now or never….

Nindu noo rellapaatu

Nindu noorella paatu prati roju edo lotu

Ade madilo repuki chotu

Nindu noorella paatu…prati roju edo lotu

Aa lote lekunte…madilo repatikedi chotu

Idi saripodantoo…edo saadhinchaalantoo

Yaa yaayiye… yaayi yaayi ye

Edata leni marunaatini nede kalala kallato choostoo

Now or never…pada pada pada pada pada

Now or never…ninu nuvu tarumutu pada

Now or never…pada pada pada pada pada

Ninu nuvu tarumutu pada

Pada pada pada pada pada

Ninu nuvu tarumutu pada pada pada

Neeto nuvu kalahistoo…nityam ninu nuvve gelipistoo

Samayam pai chirakaalam cheragani santakaanni pettu

Nuvu aagina chote…kaalam aagutundi antu

Yaa yaayiye… yaayi yaayi ye

Lokam chadive nee kathakipude sreekaaram chuttu

Now or never…pada pada pada pada pada

Now or never…ninu nuvu tarumutu pada

Now or never…pada pada pada pada pada

Ninu nuvu tarumutu pada

Pada pada pada pada pada

Ninu nuvu tarumutu pada pada pada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button