Jai Sulthan Song Lyrics in Telugu జై సుల్తాన్ Song Lyrics

Jai Sulthan Song Lyrics in Telugu జై సుల్తాన్ This Song was Music Composed by Vivek – Mervin Song sung by Rahul Sipligunj & Mahalingam and Jai Sulthan Song Lyrics Penned by Chandrabose. Sulthan Movie Song Lyrics

  • Song: Jai Sulthan
  • Movie: Sulthan
  • Singers: Rahul Sipligunj & Mahalingam
  • Music: Vivek – Mervin
  • Lyrics: Chandrabose
  • Music Lable: Dream Warrior Pictures
Jai Sulthan Song Lyrics in Telugu

జై సుల్తాన్ జై సుల్తాన్

ఫైటులోన చిరగని షర్టు లేదోయ్ నరేశు

పార్టులుడిపోకుంటే ఫైటు కాదోయ్ సురేషు

హే దాదా గారుహే గూండా గారు

అనురాగం పంచెఓ రౌడీ గారు

హే దాదా గారు,హే గూండా గారు

అనురాగం పంచె,ఓ రౌడీ గారు…ఏస్కో

నీ పక్కనోడి బాడితోటి వేయొద్దు టాసు

నీ పొరుగువాడి నోరే కొట్టి దాయొద్దు కాసు

ఈ లొల్లి గిల్లి అంతా మాని ఉండాలి పీసు

ఆ కరొనకి చెల్లెమొస్తే అంతా ఖల్లాసు

జై సుల్తాన్,జై సుల్తాన్,జై సుల్తాన్,జై సుల్తాన్,జై…

ప్రాణమే కానుక చెయ్యగా మేమిక సై,సై,సై

జయ జయ జై సుల్తాన్,జై సుల్తాన్,జై సుల్తాన్,జై సుల్తాన్,జై

ప్రాణమే కానుక చెయ్యగా మేమిక సై,సై,సై

హే దాదా గారుహే గూండా గారు

అనురాగం పంచెఓ రౌడీ గారు

హే నుంచో,హే కూర్చో,హే నుంచో,హే కూర్చో

హే నుంచో,హే కూర్చో,హే నుంచో,హే కూర్చో

హే నుంచో,కూర్చో,నుంచో కూర్చో,నుంచో కూర్చో

అరె వయసైపోయిందిరా అయ్యయ్యో ఇక ఆపమను అరెయ్

ఊళ్ళో చాలా మంది ఫేసె చూశారంటే ఎదో గీతే ఉంటుందే

గీతే కానేకాదు మాతో ఫైటింగ్ కొస్తే కత్తి గాటె పెట్టామే

హే…స్పాటే పెట్టామంటే స్మశయిపోవాలంతే రెండో మాటే లేదంతే

స్కెచే వేసమంటే,స్ట్రెచర్ ఎక్కాల్సిందే,ఇంకో రూటే లేదంతే

పోట్లాటకింకా రెస్టివ్వలండి బాకులకి కొంచెం బ్రేకివ్వండి

ఎవ్వడైనా మీపై దండెత్తి వస్తే దండాలు పెట్టి దారివ్వండి

జై సుల్తాన్,జై సుల్తాన్,జై సుల్తాన్,జై సుల్తాన్,జై…

ప్రాణమే కానుక చెయ్యగా మేమిక సై,సై,సై

జై సుల్తాన్,జై సుల్తాన్,జై సుల్తాన్,జై సుల్తాన్,జై…

ప్రాణమే కానుక చెయ్యగా మేమిక సై,సై,సై

జయ జయ జై సుల్తాన్,జై సుల్తాన్,జై సుల్తాన్,జై సుల్తాన్,జై

ప్రాణమే కానుక చెయ్యగా మేమిక సై,సై,సై

ఫైటులోన చిరగని షర్టు లేదోయ్ నరేశు…

పార్టులుడిపోకుంటే ఫైటు కాదోయ్ సురేషు…

ఫైటులోన చిరగని షర్టు లేదోయ్ నరేశు…

పార్టులుడిపోకుంటే ఫైటు కాదోయ్ సురేషు…

ఫైటులోన చిరగని షర్టు లేదోయ్ నరేశు…

పార్టులుడిపోకుంటే ఫైటు కాదోయ్ సురేషు…

Jai Sulthan Song Lyrics in English

Jai Sulthan… Jai Sulthan

Fight’u Lona Chiragani Shirt’u Ledoi Nareshu

Partuludi Pokunte Fight’u Kadoi Sureshu

Hey Dada Gaaru Hey Gunda Garu

Anuragam Panche Oo Rowdy Garu

Hey Dada Gaaru Hey Gunda Garu

Anuragam Panche Oo Rowdy Garu

Nee Pakkanodi Body Thoti Veyoddhu Tossu

Nee Porugu Vaadi Nore Katti Dayoddu Kaasu

Ee Lolli Gilli Anthamaani Undali Peace-u

Aa Caronaki Chellemosthe Antha Khallasu

Jai Sultha,Jai Sulthan,Jai Sulthan,Jai Sulthan,Jai…

Praname Kanuka Cheyyaga Memika Sye,Sye,Sye

Jaya Jaya Jai Sultha Jai Sulthan Jai Sulthan Jai Sulthan Jai…

Praname Kanuka Cheyyaga Memika Sye.. Sye.. Sye…

Hey Dada Gaaru Hey Gunda Gaaru

Anuragam Panche O Rowdy Gaaru

Hey Nuncho Hey Kurcho

Hey Nuncho Hey Kurcho

Hey Nuncho Hey Kurcho

Hey Nuncho Hey Kurcho

Hey Nuncho Kurcho Nuncho Kurcho Nuncho Kurcho

Arey Vayasaipoyindhira

Ayyayyo Ika Aapamanu Arey

Vullo Chala Mandi Face’ey Chusarante Edo Geethe Untundhe

Geethe Kane Kaadu Maatho Fighting Kosthe Katthi Gaate Pettame

Spot’ey Pettamante Smashayipovalanthe Rendo Maate Ledhanthe

Potlatakinka Restivvalandi Baakulaki Konchem Breakivvandi

Evvadaina Meepai Dhandetthi Vasthe Dhandalu Pettu Dhaarivvandi

Jai Sultha,Jai Sulthan,Jai Sulthan,Jai Sulthan,Jai…

Praname Kanuka Cheyyaga Memika Sye,Sye,Sye…

Jai Sultha,Jai Sulthan,Jai Sulthan,Jai Sulthan,Jai…

Praname Kanuka Cheyyaga Memika Sye,Sye,Sye

Fight’u Lona Chiragani Shirt’u Ledoi Nareshu

Partuludi Pokunte Fight’u Kadoi Sureshu

Fight’u Lona Chiragani Shirt’u Ledoi Nareshu

Partuludi Pokunte Fight’u Kadoi Sureshu

Fight’u Lona Chiragani Shirt’u Ledoi Nareshu

Partuludi Pokunte Fight’u Kadoi Sureshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button