Ekkada Ekkada Song Lyrics from Murari Movie Song Lyrics ఎక్కడ ఎక్కడ
Ekkada Ekkada Song Lyrics ఎక్కడ ఎక్కడ This Song was Composed by Mani Sharma Song sung by S.P.Charan, Harin and Ekkada Ekkada Song Lyrics penned by Sirivennela Sitarama Sastry.Murari Movie Lyrics
Song : Ekkada Ekkada
Movie : Murari
Music : Mani Sharma
Cast : Mahesh Babu, Sonali Bindre
Lyrics : Sirivennela Sitarama Sastry
Singers : S.P.Charan, Harin
Ekkada Ekkada Song Lyrics in Telugu
ఎక్కడ ఎక్కడ ఉందో తారకా…
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా…
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా…
ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా…
నా కోసమే తళుక్కన్నదో…
నా పేరునే పిలుస్తున్నదో…
పూవానగా కురుస్తున్నదీ…
నా చూపులో మెరుస్తున్నదీ…
ఏ వూరే అందమా…ఆచూకీ అందుమా
కవ్వించే చంద్రమా…దోబుచీ చాలమ్మా
ఎక్కడ ఎక్కడ ఉందో తారకా…
ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా…
కులుకులో ఆ మెలికలూ…మేఘాలలో మెరుపులూ
పలుకులూ ఆ పెదవులూ…మన తెలుగు రాచిలకలూ
పదునులూ ఆ చూపులూ…చురుకైన సురకత్తులూ
పరుగులూ ఆ అడుగులూ…గోదారిలో వరదలూ
నా గుండెలో అదో మాదిరి…నింపేయకే సుధామాధురీ
నా కళ్ళలో కలల పందిరీ…అల్లేయకోయి మహాపోకిరీ
మబ్బుల్లో దాగుందీ…తనవైపే లాగిందీ
సిగ్గల్లే తాకిందీ…బుగ్గల్లో పాకిందీ
ఎక్కడ ఎక్కడ ఉందో తారకా…
ఓహో తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా
ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ
మెరుపుని తొలిచినుకునీ కలగలిపి చూడాలనీ
ఎవరికీ అనిపించినా చూడొచ్చు నా చెలియనీ
ఎన్నాళ్ళిలా తనోస్తాడనీ చూడాలటా ప్రతీ దారినీ
ఏ తోటలో తనుందోననీ ఎటు పంపనూ నా మనసునీ
ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకూ కుదురుందా
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలికా
ఓహో అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపకా
ఎక్కడ ఎక్కడ ఉందో తారకా
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపికా
పూవానగా కురుస్తున్నదీ
నా చూపులో మెరుస్తున్నదీ
నా కోసమే తళుక్కన్నదో…నా పేరునే పిలుస్తున్నదో
కవ్వించే చంద్రమా…దోబుచీ చాలమ్మా
ఏ వూరే అందమా…ఆచూకీ అందుమా
అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక
- Love Songs: CLICK HERE
- New Songs : CLICK HERE
- Folk Songs: CLICK HERE
- Telugu Rap Songs: CLICK HERE
Ekkada Ekkada Song Lyrics in English
Ekkada ekkada ekkada undo taaraka
Naalo ukkiri bikkiri oohalu repe gopika
Tuntari tuntari tuntari choopulu chaalika
Ohoo allari allari allari aasalu repaka
Naakosame talukkando naa perune pilustunnado
Poovaanagaa kurustunnadi
Naa choopulo merustunnadi
Ye voore andamaa…aachooki andumaa
Kavvinche chandramaa…doboochii chaalammaa
Kulukulo aa melikelu…meghaalalo merupulu
Palukulu aa pedavulu…mana telugu raachilakalu
Padunulu aa choopulu…churukaina sura kattulu
Parugulu aa adugulu…godaarilo varadalu
Naa gundelo adomaadiri nimpeyake sudhaamaadhuri
Naa kallalo kalala pandiri alleyakoyi mahaapokiri
Mabbulo daagundi tanavaipe laagindi
Siggalle taakindi buggallo paakindi
Ohoo tuntari tuntari tuntari choopulu chaalika
Evvaru nannadagare atagaadi roopentani
Adigite choopinchanaa niluvettu chirunavvuni
Merupuni toli chinukuni kalagalipi choodaalani
Evariki anipinchinaa choodochchu naa cheliyani
Ennaalilaa tanostaadani choodaalataa prati daarini
Yetotalo tanundonani yetu pampanuu naa manasuni
E naadu intidigaa khangare yeruganugaa
Avunannaa kaadannaa gundelaku kudurundaa
Akkada akkada akkada undaa taarakaa
Adigo tellani mabbula madhyana daagi daagakaa