Pachani Chilukalu Song Lyrics పచ్చని చిలుకలు తోడుంటే Lyrics

Pachani Chilukalu Song Lyrics పచ్చని చిలుకలు తోడుంటే from Bharateeyudu Movie This Song sung by Yesudas Music Composed by A.R.Rehman and Pachani Chilukalu Song Lyrics Penned by Bhuvanachandra

Movie: Bharateeyudu

Song : Pachani Chilukalu

Music : A.R.Rehman

Lyrics : Bhuvanachandra

Singers : Yesudas

Pachani Chilukalu Song Lyrics in Telugu

తందానానే..తానానే..ఆనందమే..

తందానానే..తానానే..ఆనందమే.. (2)

పచ్చని చిలుకలు తోడుంటే

పాడే కోయిల వెంటుంటే

భూలోకమే ఆనందానికి ఇల్లోయి…

లోకంలో కన్నీరింక చెల్లు

పచ్చని చిలుకలు తోడుంటే

పాడే కోయిల వెంటుంటే

భూలోకమే ఆనందానికి ఇల్లోయి…

లోకంలో కన్నీరింక చెల్లు

చిన్న చిన్న గూటిలోనే స్వర్గముంది లే

అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదు లే

సీతాకోక చిలుకకు చీరలెందుకు

అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు ఎందుకంట

పచ్చని చిలుకలు తోడుంటే

పాడే కోయిల వెంటుంటే

భూలోకమే ఆనందానికి ఇల్లోయి…

లోకంలో కన్నీరింక చెల్లు

అందని మిన్నే ఆనందం..అందే మన్నే ఆనందం

అరె భూమిని చీల్చుకు పుట్టే

పచ్చని పసిరిక ఆనందం…

మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం..

అరె ఎండకి వానకి రంగులు

మారే ప్రకృతి ఆనందం…

బ్రతుకే నూరేళ్ళందంబ్రతుకే బ్రహ్మానందం...

చెలియా..వయసుడిగే..స్వగతంలో..

అనుబంధం..ఆనందమానందం

పచ్చని చిలుకలు తోడుంటే

పాడే కోయిల వెంటుంటే

భూలోకమే ఆనందానికి ఇల్లోయి…

లోకంలో కన్నీరింక చెల్లు

నీ శ్వాసను నేనైతే

నా వయసే ఆనందం…

మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం..

చలి గుప్పే మాసం లో

చెలి ఒళ్ళే ఆనందం..

నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే

కరుణే ఆనందం..

అందం ఓ ఆనందం..బంధం పరమానందం..

చెలియా..ఇతరులకై..కనుజారే..

కన్నీరే ఆనందమానందం

పచ్చని చిలుకలు తోడుంటే

పాడే కోయిల వెంటుంటే

భూలోకమే ఆనందానికి ఇల్లోయి…

లోకంలో కన్నీరింక చెల్లు

పచ్చని చిలుకలు తోడుంటే

పాడే కోయిల వెంటుంటే

భూలోకమే ఆనందానికి ఇల్లోయి…

లోకంలో కన్నీరింక చెల్లు

Pachani Chilukalu Song Lyrics in English

Tandanaane..taanaane..aanandame

Tandanaane..taanaane..aanandame (2)

Pachani chilukalu todunte

Paade kooyila ventunte

Bhuulokame aanandaaniki illoyi..

Lokamlo kannerinka chellu

Pachani chilukalu todunte

Paade kooyila ventunte

Bhuulokame aanandaaniki illoyi..

Lokamlo kannerinka chellu

Chinna chinna guutilone swargamundi le

Arey chinni chinni gundellona prema inkipodu le

Seetakoka chilukaku cheeralenduku

Arey prema unte chaalunanta

Dabbu gibbu Endukanta

Pachani chilukalu todunte

Paade kooyila ventunte

Bhuulokame aanandaaniki illoyi..

Lokamlo kannerinka chellu

Andani minne aanandam

Ande manne aanandam

Arey bhuumini cheelchuku putte

Pachani pasirika aanandam..

Manchuki yende aanandam

Vaaguki vaane aanandam..

Arey yendaki vaanaki rangulu

Maare prakruti aanandam..

Bratuke nuurellandam..bratuke brahmaanandam..

Cheliya..vayasudige..swagatamlo..

Anubandham..aanandamaanandam

Pachani chilukalu todunte

Paade kooyila ventunte

Bhuulokame aanandaaniki illoyi..

Lokamlo kannerinka chellu

Ne swaasanu nenaite..na vayase aanandam..

Maru janmaku nanne kannavante inkaa aanandam..

Chali guppe maasam lo..cheli volle aanandam..

Na chevulanu muustuu duppati kappe

Karune aanandam..

Andam o aanandam..bandham paramaanandam..

Cheliya..itarulakai..kanujaare..

Kannere aanandamaanandam

Pachani chilukalu todunte

Paade kooyila ventunte

Bhuulokame aanandaaniki illoyi..

Lokamlo kannerinka chellu

Pachani chilukalu todunte

Paade kooyila ventunte

Bhuulokame aanandaaniki illoyi..

Lokamlo kannerinka chellu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button