Lopali Manishi Song Lyrics మనిషీ ఓ లోపలి మనిషి

Lopali Manishi Song Lyrics Singer,Lyrics and Music Composed byCharan Arjun లోపలి మనిషి

Lopali Manishi Song Lyrics in telugu-telugusonglyricsguru.com

వేదాంతం వేధికెక్కితే…

వెధవ పనులు వెనకకు వెళితే

(వెధవ పనులు వెనకకు వెళితే)

ధర్మం ఎదుటోడి కోసమే…

తన బతుకంతా అధర్మమే

(తన బతుకంతా అధర్మమే)

పైకే పత్తిత్తు రూపమే…

లోపలా ఆణువణువూ లోపమే

గురువిందా గింజ సందమే…

గురితించదు పిచ్చి లోకమే

సుట్టూ అందరు సాత్వికులే…

ఎటుపాయే కోడిపిల్లే

మనిషీ ఓ లోపలి మనిషి…

ఎంత తేడ మీ ఇద్దరికీ

మనిషీ ఓ లోపలి మనిషి…

ఎంత తేడ మీ ఇద్దరికీ

వేదాంతం వేధికెక్కితే… వెధవ పనులు వెనకకు వెళితే

(వెధవ పనులు వెనకకు వెళితే)

ధర్మం ఎదుటోడి కోసమే… తన బతుకంతా అధర్మమే

(తన బతుకంతా అధర్మమే)

నీ శెల్లెను ఎవడేమన్నంటే…

చెంప షెల్లు ఎంబడే

ఎవడి శెల్లో ఎదురుగ వస్తుంటే…

నీ కళ్ళే మిటమిటే

కొలువు కాడ హక్కుల కోసం…

బాసు తోటి వాదన

నీ ఇంట్లో పనిమనిషంటే…

నీకు ఎంత ఏలనా…

మంది పోరలు… హే మంది పోరలు

దేశం కోసం అమరులవ్వాలంట…

మన పిల్లలు ఫారిన్ లోన సల్లగ సదవాలంట

ఎరగనోడు ఎదిగితే వాడిని ఉదాహరిస్తారంట…

తెలిసినోడు ఎదిగారంటే…

ఎంత కడుపుల మంట

మనిషీ ఓ లోపలి మనిషి…

ఎంత తేడ మీ ఇద్దరికీ

మనిషీ ఓ లోపలి మనిషి…

ఎంత తేడ మీ ఇద్దరికీ

సిటికడంత సాయం చేసి శింపుతావు పబ్లిసిటీ…

సీక్రెట్టుగ దోసిన సొమ్ముకు… లెక్క చెప్పవేమిటి

బతికి ఉన్న మనుషులనేమో నేలకు దోస్తరు…

పోయినాక పల్లకి మోస్తూ నింగికి ఆనిస్తరు

రాజ్య నేతలు… హేయ్ రాజ్య నేతలు…

నీతిమంతులై నిన్ను పాలించాలే

నువ్వు మాత్రం ఓటు అడిగితే…

నోటుకు సెయ్యి సాపాలే

ఇల్లు దాటి బయటికొస్తే… కృష్ణుడవతారాలు

ఇంటిలోని ఇల్లాలేమో… సీతలా ఉండాలే

మనిషీ ఓ లోపలి మనిషి…

ఎంత తేడ మీ ఇద్దరికీ

మనిషీ ఓ లోపలి మనిషి…

ఎంత తేడ మీ ఇద్దరికీ

వేదాంతం వేధికెక్కితే… వెధవ పనులు వెనకకు వెళితే

(వెధవ పనులు వెనకకు వెళితే)

ధర్మం ఎదుటోడి కోసమే…

తన బతుకంతా అధర్మమే

(తన బతుకంతా అధర్మమే)

మాటలు సీరంగా నీతులే…

మాపటికి సానికొంపలే

మంచైతే నీ గొప్పలే…

శెడు ఇతరుల ఖాతలేసుడే

సుట్టూ అందరు సాత్వికులే…

ఎటుపాయే కోడిపిల్లే

మనిషీ ఓ లోపలి మనిషి… ఎంత తేడ మీ ఇద్దరికీ

మనిషీ ఓ లోపలి మనిషి… ఎంత తేడ మీ ఇద్దరికీ

Lopali Manishi Song Lyrics in English-telugusonglyricsguru.com

Vedhantham Vedhikekkithe…

Vedhava Panulu Venakaku Velithe

(Vedhava Panulu Venakaku Velithe)

Dharmam Edhutodi Kosame…

Thana Bathukanthaa Adharmame

(Thana Bathukanthaa Adharmame)

Paike Patthitthu Roopame…

Lopala Anuvanuvu Lopame

Guruvindha Ginja Sandhame…

Gurithinchadhu Pichhi Lokame

Suttoo Andharu Saathwikule… Etupaaye Kodipille

Manishee Oo Lopali Manishi…

Entha Theda Mee Iddhariki

Manishee Oo Lopali Manishi…

Entha Theda Mee Iddhariki

Vedhantham Vedhikekkithe…

Vedhava Panulu Venakaku Velithe

(Vedhava Panulu Venakaku Velithe)

Dharmam Edhutodi Kosame…

Thana Bathukanthaa Adharmame

(Thana Bathukanthaa Adharmame)

Nee Shellenu Evademannante…

Shempa Shellu Embade

Evadi Shello Edhuruga Vasthunte…

Nee Kalle Mitamite

Koluvu Kaada Hakkula Kosam…

Boss Thoti Vaadhana

Nee Intlo Panimanishante…

Neeku Entha Helanaa

Mandhi Poralu… Hey Mandhi Poralu

Desham Kosam Amarulavvaalanta…

Mana Pillalu Foreign Lona Sallaga Sadhavaalanta

Eraganodu Edhigithe Vaadini Udhaharisthaaranta…

Thelisinodu Edhigaarante… Entha Kadupula Manta

Manishee Oo Lopali Manishi…

Entha Theda Mee Iddhariki

Manishee Oo Lopali Manishi…

Entha Theda Mee Iddhariki

Sitikadantha Saayam Chesi Shimputhaavu Publicity

Secrettugaa Dosina Sommuku… Lekka Cheppavemiti

Bathiki Unna Manushulanemo Nelaku Dostharu…

Poyinaaka Pallaki Mosthoo Ningiki Aanistharu

Raajya Nethalu… Hey Raajya Nethalu…

Neethimanthulai Ninnu Paalinchaale

Nuvvu Maathram Otu Adigithe… Notuku Seyyi Saapaale

Illu Dhaati Bayatikosthe… Krishnudavathaaraalu

Intiloni Illaalemo Seetha Laa Undaale

Manishee Oo Lopali Manishi…

Entha Theda Mee Iddhariki

Manishee Oo Lopali Manishi…

Entha Theda Mee Iddhariki

Vedhantham Vedhikekkithe…

 Vedhava Panulu Venakaku Velithe

(Vedhava Panulu Venakaku Velithe)

Dharmam Edhutodi Kosame…

Thana Bathukanthaa Adharmame

(Thana Bathukanthaa Adharmame)

Maatalu Seeranga Neethule…

Maapatiki Saanikompale

Manchaithe Nee Goppale…

Shedu Itharula Khaathalesude

Suttoo Andharu Saathwikule… Etupaaye Kodipille

Manishee Oo Lopali Manishi…

Entha Theda Mee Iddhariki

Manishee Oo Lopali Manishi…

Entha Theda Mee Iddhariki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button